❦
Festival gathering
You are cordially invited to
ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణమునకు భూమి పూజ మహోత్సవం
Sri Vasavi Matha's Blessing's
The gathering has begun
Sunday, 13 September 2026 · 8:00 AM
11 going
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన స్థలములో తేది 13-09-2026 ఆదివారం ఉదయం 8:00 గంటలకు ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణమునకు భూమి పూజ మహోత్సవం మరియు శ్రీనివాస కళ్యాణం నిర్వహించబడుచున్నది.
అనంతరం ఉదయం 10:30 గంటలకు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుచున్నాము.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మరియు పలువురు మంత్రివర్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు విచ్చేయుచున్నారు.
దయచేసి ఆర్యవైశ్య సోదర, సోదరీమణులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము.
శ్రీ వాసవి మాత సేవలో..
చెప్యాల గ్రామా అధ్యక్షులు :
మీ
మాశెట్టి నర్సింలు
✦
Sunday
13 September 2026
8:00 AM – 12:30 PM
హైదరాబాద్, ఉప్పల్ భగాయత్
హైదరాబాద్, ఉప్పల్ భగాయత్, హైదరాబాద్
- Hosted by
-
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ